Skip to main content
Bellevue home
  • Bellevue Home
  • City Government
    • Boards, Commissions and Committees
    • City Code, Resolutions and Ordinances
    • City Council
    • Communications
    • Departments
    • East Bellevue Community Council
    • Hot Topics and Initiatives
    • Public Records Requests
    • Sister Cities
  • Departments
    • City Attorney's Office
    • City Clerk's Office
    • City Manager's Office
    • Communications
    • Community Development
    • Development Services
    • Emergency Management
    • Finance & Asset Management
    • Fire
    • Human Resources
    • Information Technology
    • Parks and Community Services
    • Police
    • Transportation
    • Utilities
  • Discover Bellevue
    • About Us
    • Bellevue Television
    • City News
    • Things to Do
    • Arts in Bellevue
    • Parks and Trails
    • Economic Development
  • Doing Business
    • Building and Zoning
    • Doing Business in Bellevue
    • Doing Business with Bellevue
  • Public Safety
    • Police
    • Fire
    • Emergencies and Extreme Weather
    • Emergency Preparedness
    • Municipal Court
    • Neighborhood Traffic Safety
    • Probation
    • Public Defenders
  • Resident Resources
    • ADA and Language Access Resources
    • Customer Assistance
    • Conflict Assistance
    • Diversity Advantage
    • Neighborhoods
    • Newcomers Guide
    • Permits, Parking and Utilities
    • Volunteering
City of Bellevue, WA Finance & Asset Management
English Español 简体中文 繁體中文 日本語 한국어 Pусский Tiếng Việt

బడ్జెట్ పబ్లక్ ఇన్వాల్మెంట్ వెబ్ పేజీ

బ్రెడ్‌క్రంబ్

  1. ముంగిలి
Mini City Hall Facility

How may I help you?

This is an artificial-intelligence (AI) chatbot designed to provide general information about various city topics. If you are having an emergency of any kind, please call 911 immediately. The chatbot is still learning about all of our services and may occasionally provide an incorrect answer.

Give Feedback

అందుబాటులోని అనువాదాలు

  • English
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • Русский
  • Español
  • తెలుగు
  • Tiếng Việt
  • தமிழ்
  • Increase Text Size
  • Decrease Text Size
  • Print
Opens in a new window Opens in a new window Opens in a new window
Copied to clipboard
Header Image
Mini City Hall Facility

సెప్టెంబరులో ప్రజలకు మరియు నగర మండలికి సమర్పించేందుకు నగరం 2027-28 బడ్జెట్ ను సిద్ధం చేస్తోంది. Bellevue కార్యక్రమాలు మరియు సేవలకు నిధులు ఎలా సమకూర్చాలనే దానిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా? బడ్జెట్ ప్రక్రియ మరియు ప్రతిపాదించబోయే అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి, అలాగే నగర సిబ్బందికి మరియు నగర మండలికి మీ అభిప్రాయాలను తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

  • మా బడ్జెట్ అభిప్రాయ సేకరణ ఫారమ్ ను పూరించండి.
  • నగర మండలి మరియు బోర్డులు, కమిషన్లతో జరిగే బహిరంగ సమావేశానికి హాజరుకాండి
  • రాబోయే సమాచార సమావేశానికి హాజరవ్వండి (క్యాలెండర్ చూడండి)
  • మండలి నిర్ణయాలు మరియు ఇతర ముఖ్యమైన నగర సమాచారం గురించి రెగ్యులర్ ఇమెయిల్ అప్ డేట్ల కోసం సైన్ అప్ చేయండి.
  • సోషల్ మీడియా లో నగరాన్ని అనుసరించండి

రవాణా మరియు వినియోగ సేవల విభాగాలు బడ్జెట్లోని నిర్దిష్ట అంశాలపై ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. యుటిలిటీ రేట్లు మరియు అందుబాటు ధరల కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి, యుటిలిటీ బడ్జెట్ మరియు రేట్లను సందర్శించండి. రవాణా శాఖ బడ్జెట్ పై అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలో మరియు ఏ రకాల రవాణా ప్రాజెక్టులను మొదట నిర్మించాలని మీరు భావిస్తున్నారో తెలుసుకోవడానికి, క్యాపిటల్ ప్రోగ్రామ్ ఏరియాలను సందర్శించండి.

సమాచార సమావేశాలు

  • యుటిలిటీల బడ్జెట్ మరియు రెేట్లు: యుటిలిటీ రేట్లు మరియు భరించగల పథకాలు అనేదానిపై జూన్ 11న నిర్వహించిన వర్చువల్ సమాచార సమావేశం యొక్క రికార్డింగుని వీక్షించండి.
  • Bellevue భవిష్యత్తు కోసం రవాణా పెట్టుబడులు: బెల్వ్యూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నగరం యొక్క రవాణా అవసరాల గురించి తెలుసుకోండి మరియు మీకు ఏ రకమైన ప్రాజెక్టులు అత్యంత ముఖ్యమైనవో పంచుకోండి. కొత్త ప్రోగ్రామ్ ఏరియా విధానాన్ని వివరించడానికి మరియు Bellevue నిరంతర వృద్ధికి సిద్ధమయ్యేలా అవసరమైన పెట్టుబడుల గురించి సమాచారం అందించడానికి రవాణా విభాగం సిబ్బంది రెండు సమాచార సమావేశాలను నిర్వహిస్తారు. నమోదు చేసుకోవడం ప్రోత్సహించబడుతుంది, కానీ తప్పనిసరి కాదు.
    • జూలై 16: ప్రత్యక్ష సమాచార సమావేశం. ఇక్కడ నమోదు చేసుకోండి. 
    • జూలై 23: వర్చువల్ (Teams) సమాచార సమావేశం. ఇక్కడ నమోదు చేసుకోండి. 
  • బడ్జెట్ 101: మీరు నిమగ్నమయ్యే మార్గాల్లో బడ్జెట్ ప్రక్రియ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి. తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
  • బడ్జెట్లో ఏముంది?: శరదృతువులో కౌన్సిల్ సమీక్షించనున్న ప్రతిపాదిత బడ్జెట్ గురించి తెలుసుకోండి. ప్రశ్నలు అడగండి మరియు అభిప్రాయాన్ని తెలియజేయండి! తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.

కౌన్సిల్ సమావేశాలు మరియు బహిరంగ విచారణలు

నిర్వహణ మరియు మూలధన బడ్జెట్లపై అధికారికంగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ప్రజలకు అనేక అవకాశాలను కల్పించేలా, కౌన్సిల్ మూడు బహిరంగ విచారణలను నిర్వహిస్తుంది. ప్రాథమిక బడ్జెట్ ను మండలికి సమర్పించడానికి ముందు ఒక బహిరంగ విచారణ నిర్వహించబడుతుంది; దీని ద్వారా తమకు ముఖ్యమైన అంశాలను మండలికి తెలియజేసే అవకాశం ప్రజలకు కలుగుతుంది.

ప్రాథమిక బడ్జెట్ ను మండలికి సమర్పించిన తర్వాత మరియు మండలి ఆ బడ్జెట్ ను ఆమోదించే ముందు రెండవ మరియు చివరి బహిరంగ విచారణలు నిర్వహించబడతాయి. ఇది కొత్త బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించడానికి మరియు బడ్జెట్ అంశాలపై స్పందించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.

  • ఆర్థిక అంచనా మరియు మొదటి బహిరంగ విచారణ: జూన్ 23, 2026 
  • ప్రాథమిక బడ్జెట్ సమర్పణ మరియు రెండవ బహిరంగ విచారణ: సెప్టెంబర్ 15, 2026
  • మూడవ బహిరంగ విచారణ: అక్టోబర్ 6, 2026

ప్రజా స్పందన

మండలి సాధారణ సమావేశాలన్నింటిలోనూ, ప్రజల అభిప్రాయాలను తెలియజేసే సమయాల్లో మాట్లాడటానికి ప్రజలకు కూడా అవకాశం ఉంది. ప్రతి మండలి సమావేశం జరిగే రోజున మధ్యాహ్నం 3 గంటల లోపు "లిఖితపూర్వక సమాచారాలు" అనే సబ్జెక్ట్ లైన్ తో council@bellevuewa.govకు ఈమెయిల్ చేయడం ద్వారా, ప్రజలు మండలికి తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మండలి సమావేశాల లో మండలి అజెండాలు సమావేశాలకి ముందే ప్రచురించబడతాయి.

మండలి సమావేశాల నిర్వహణ మరియు నియమావళి గురించి మరింత సమాచారాన్ని మండలి ఎజెండాలు మరియు మినిట్స్ వద్ద తెలుసుకోండి.

కౌన్సిల్ సభ్యులను సంప్రదించండి

నగర మండలి మెుత్తానికి మీ అభిప్రాయాలను council@bellevuewa.gov కు ఈమెయిల్ చేయడం ద్వారా లేదా మండలి కార్యాలయానికి 425-452-7810 నంబరుకి వాయిస్ మెయిల్ పెట్టడం ద్వారా తెలియజేయవచ్చు.

బడ్జెట్ సర్వే

కొత్త బడ్జెట్ తయారీలో భాగంగా, నగరం ప్రతి రెండేళ్లకోసారి బడ్జెట్ సర్వేను నిర్వహిస్తుంది. నగరం గురించి నివాసితుల అభిప్రాయాలపై నగరానికి ఉన్న పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, అలాగే నగర సేవలకు సంబంధించి సమాజ ప్రాధాన్యతలు మరియు అంచనాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి, గణాంకాల పరంగా చెల్లుబాటు అయ్యే టూల్ను అందించేలా ఈ సర్వే రూపొందించబడింది. ఈ సర్వే 1998 నుండి రెండేళ్లకోసారి నిర్వహించబడుతోంది. 

ఇటీవలి సర్వే ఫలితాలు జూన్ చివరలో విడుదల చేయబడతాయి.

కమ్యూనిటీ సర్వేల గురించి మరింత తెలుసుకోండి.

బిజినెస్ సర్వే

Bellevue కు సంబంధించిన కీలక గణాంకాలు, పన్ను విధానాలు మరియు వ్యాపారాన్ని నిర్వహించడం, సొంతం చేసుకోవడం లేదా ప్రారంభించడం పట్ల ఉన్న దృక్పథాలపై నగరం ఒక బిజినెస్ సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వే 2015 నుండి రెండేళ్లకోసారి నిర్వహించబడుతోంది. ఈ సర్వే సాధారణంగా శరదృతువులో నిర్వహించబడుతుంది. 

బిజినెస్ సర్వేల గురించి మరింత తెలుసుకోండి.

కమ్యూనిటీ సర్వే

నగరం తన నివాసితుల అవసరాలను ఏ విధంగా తీరుస్తుందో అంచనా వేయడానికి 'కమ్యూనిటీ సర్వే' (గతంలో 'పెర్ఫార్మెన్స్ సర్వే'గా పిలువబడేది) రూపొందించబడింది. ఈ సర్వే వీటి గురించి అడుగుతుంది: జీవన ప్రమాణాల మొత్తం నాణ్యత, నగర సేవల మొత్తం నాణ్యత, ఇతర ప్రాంతాలతో పోలిక, నగరం సాగుతున్న దిశ మరియు డాలర్లవో చెల్లించే పన్నులకు తగిన సేవల విలువ. పనితీరు సర్వే విధానం బడ్జెట్ సర్వే విధానాన్ని పోలి ఉంటుంది. 

కమ్యూనిటీ సర్వేల గురించి మరింత తెలుసుకోండి.

బోర్డులు మరియు కమీషన్లు

బడ్జెట్ ప్రక్రియపై నాలుగు నగర స్థాయి బోర్డులు మరియు కమిషన్లు తమ అభిప్రాయాలను లేదా సూచనలను అందిస్తాయి:

  • రవాణా కమిషన్ - Captial Investment Program (మూలధన పెట్టుబడి కార్యక్రమం, CIP) బడ్జెట్ పై నిధుల సిఫార్సులను అందిస్తుంది.
  • పర్యావరణ సేవల కమిషన్ - ఆపరేటింగ్ మరియు CIP యుటిలిటీస్ బడ్జెట్లు అలాగే రేట్ సిఫార్సులు రెండింటిపై నిధుల సిఫార్సులను అందిస్తుంది.
  • ఉద్యానవనాలు మరియు సామాజిక సేవల మండలి - CIP బడ్జెట్ పై నిధుల కేటాయింపుకు సంబంధించిన సిఫార్సులను అందిస్తుంది.
  • Human Services commission (మానవ సేవల కమిషన్) - మానవ సేవల సంస్థలకు నిధుల కేటాయింపులపై సిఫార్సులను అందిస్తుంది.

ఆర్థిక మరియు ఆస్తి నిర్వహణ విభాగాన్ని సంప్రదించండి

Finance & Asset Management (ఆర్థిక మరియు ఆస్తి నిర్వహణ విభాగం), అభ్యర్థన మేరకు ఏ సమూహానికైనా బడ్జెట్ గురించిన ప్రజెంటేషన్లను అందిస్తుంది మరియు బడ్జెట్ ప్రక్రియకు సంబంధించి వచ్చే ఏ సమాచారానికైనా స్పందిస్తుంది. దయచేసి 425-452-5281 నంబర్ ద్వారా ఫోన్లో లేదా FAM@bellevuewa.gov ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

Click here to see more city news

Related News

Pagination

  • Page 1
  • Next page Older

Bellevue publishes preliminary 2027-2028 Budget proposal

09/10/2026
Community invited to Sept. 15 public hearing and Sept.
Read Full Article
City Hall sign in spring

Help shape new park coming to BelRed

08/12/2026
The City of Bellevue invites the community to comment on design options for a new park in the BelRed neighborhood at a meeting Thursday, Aug. 27, 6-7:30 p.m. at Crossroads Community Center,16000 NE 10th St. This meeting will also be offered online on Thursday, Sept. 3, 6-7:30 p.m.
Read Full Article
Map of BelRed with the site for the new park outlined in hot pink

Council Roundup: New park name reflects Japanese American community’s contributions

07/24/2026
Plus, Transportation infrastructure needs for future growth, affordable housing tax incentives and tourism promotion budget
Read Full Article
In a visualization, people stand at Isan Park, with a space marked where a monument would be.

City survey seeks input on life in Bellevue

07/17/2026
The City of Bellevue is conducting a survey to better understand the community's experiences and perspectives on life in Bellevue. The survey, available in multiple languages, will be open until Monday, Aug.
Read Full Article
Downtown Park Waterfall.jpg

Bellevue seeks business feedback on proposed tax and licensing updates

06/29/2026
The City of Bellevue is inviting business owners and operators to provide feedback on proposed updates to the city’s square footage business tax and
Read Full Article
A row of restaurants and shops and the parking lot in front of them

Pagination

  • Page 1
  • Next page Older
Alerts

Receive email or text notification about opportunities to learn about and participate in the budget process

Subscribe

Finance & Asset Management

టెలీఫోన్
425-452-5281
ఇమెయిల్
FAM@bellevuewa.gov

Events

View More
Sep24
2026 Electrical Reliability Workshop at 4:00PM - 5:30PM @ 450 110th Ave NE
Sep30
Budget Information Session at 6:00PM - 8:00PM @ 450 110th Ave NE
Oct3
Lake Hills Public Space Assessment at 10:00AM - 12:00PM @ Lake Hills - TBD

సరాసమైన ధరలకు వసతి

ప్రత్యామ్నాయ ఫార్మాట్లు, వ్యాఖ్యాతలు లేదా సహేతుకమైన సవరణ అభ్యర్థనల కోసం దయచేసి కనీసం 48 గంటల ముందుగా ఫోన్ చేయండి 425-452-5281 (వాయిస్) లేదా FAM@bellevuewa.gov కు ఇమెయిల్ చేయండి. సవరణలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం, ADATitleVI@bellevuewa.gov లో సిటీ ఆఫ్ Bellevue ADA, టైటిల్ VI మరియు సమాన అవకాశం అధికారిని సంప్రదించండి.

City of Bellevue sealCity of Bellevue, WA

  • 450 110th Avenue NE
  • Bellevue, WA 98004
  • సిటీ హాల్‌కి మార్గాలు
  • సోమవారం-శుక్రవారం ఉదయం 8 గంటలు-సాయంత్రం 4 గంటలు

Footer Menu Contacts

  • MyBellevue వినియోగదారు సహాయం
  • ఉపాధి అవకాశాలు
  • ADA/టైటిల్ VI నోటీసులు

భాషలు

  • English
  • Español
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • Pусский
  • Tiếng Việt

అనువాదం అడగండి

  • Request a Translation
  • اطلب ترجمة
  • 申请翻译
  • 要求翻譯
  • अनुवाद का अनुरोध करें
  • 翻訳をリクエストする
  • 번역 요청
  • درخواست ترجمه
  • ਅਨੁਵਾਦ ਦੀ ਬੇਨਤੀ ਕਰੋ
  • Запрос на перевод
  • Solicitud de traducción
  • అనువాదం అడగండి
  • ترجمےکے لئے ایک درخواست
  • Yêu cầu bản dịch
  • ትርጉም መጠየቅ

సోషల్‌ మీడియా

© 2024 City of Bellevue | All Rights Reserved. | ADA/Title VI Notices | Terms of Use | Privacy Policy | Site Map | AI Policy